బెండకాయ పెరుగు పచ్చడి (Ladyfinger curd chutney)
తయారు చేసే పద్ధతి (Procedure)
కావాల్సిన వస్తువులు ( Needed Ingredients )
- 1 cm సైజులో కోసిన కావాల్సిన బెండకాయలు ( few ladyfingers cut to 1 cm )
- 1 లేదా 2 ఎండు మిరపకాయలు (1 or 2 Dry Chilli )
- 1 లేదా 2 పచ్చి మిరపకాయలు (1 or 2 Green Chilli )
- 250ml పెరుగు (250ml curd or non-sweet yoghurt )
- 1/2 నుండి 1 స్పూన్ ఉప్పు (1/2 to 1 స్పూన్ salt )
- 2-3 - చెంచాలు నూనె (2 - 3 Spoons Oil)
తయారు చేసే పద్ధతి (Procedure)
- బెండకాయల్ని 1cm కొలతలో కొయoడి (Cut lad yfingers cut to 1 cm ).
- మిరపకాయల్ని ముక్కలు చేసి బాణలిలో వేయండి (Also cut chilli as shown below )
- నూనె వేసి ముక్కల్ని వేయించండి (Fry them with oil )
- ముక్కల్ని క్రింద చూపిన వరకు వేయించండి (Fry them till they look like below )
- స్టవ్ ఆపు చేయండి (stop the stove )
- పెరుగు మరియు ఉప్పు బాణలిలో వేయండి (Add curd అండ్ salt )
- మీబెండకాయ పెరుగు పచ్చడి రెడీ (your Ladyfinger curd chutney is ready )